బూత్ ఏజెంట్లను త్వరగా నియమించండి: కలెక్టర్

బూత్ ఏజెంట్లను త్వరగా నియమించండి: కలెక్టర్

KRNL: జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా శనివారం పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ, బూత్ లెవెల్ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల నియామకం, శిక్షణ పూర్తయ్యాయని, త్వరలో జరగనున్న స్పెషల్ రివిజన్ నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 237 కొత్త పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించినట్లు తెలిపారు.