మాకుల వెంకటేశ్వర స్వామి జాతరపై సమీక్ష

మాకుల వెంకటేశ్వర స్వామి జాతరపై సమీక్ష

MHBD: మరిపెడ పట్టణంలో మాకుల వెంకటేశ్వర స్వామి జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ ఛైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు,పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలపై ఆమె సమీక్ష నిర్వహించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.