తూప్రాన్‌లో 376 నామినేషన్లు

తూప్రాన్‌లో 376 నామినేషన్లు

MDK: తూప్రాన్ మండలంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల పదవులకు 376 నామినేషన్లు దాఖలైనట్టు ఎంపీడీవో శాలిక తెలిపారు. చివరి రోజు సర్పంచ్ పదవికి 29, వార్డు సభ్యుల పదవులకు 110 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు. 14 గ్రామ పంచాయతీలకు 76 మంది సర్పంచ్ పదవికి, 114 వార్డు సభ్యుల పదవులకు 300 మంది నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.