అన్ని శాఖల సమన్వయంతో సిరిమాను ఉత్సవం

అన్ని శాఖల సమన్వయంతో సిరిమాను ఉత్సవం

SKLM: అన్ని శాఖలు సమన్వయంతో శ్రీ గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై దృష్టి సారించాలని జిల్లా రెవిన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం కలెక్టరెట్ మందిరంలో గ్రామదేవత సిరిమాను ఉత్సవం ఏర్పాట్ల పై అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించి పండగ ఒక మంచి వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.