VIDEO: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన

VIDEO: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన

HYD: బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంఘాలు HYDలో నిరసన చేపట్టాయి. జీవో నెంబర్. 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ చౌరస్తాలో అర్దనగ్న ప్రదర్శన నిర్వహించారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించేంతవరకు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తామన్నారు.