చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* గుడిపాలలో "రైతన్నా మీకోసం" కార్యక్రమంలో పాల్గొన్నా MLA గురజాల జగన్మోహన్
* GDనెల్లూరు మండలంలో అన్నదాత సుఖీభవ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ
* క్యాంపు కార్యాలయంలో CM ను కలిసిన పూతలపట్టు MLA మురళీమోమన్
* మా అన్నను చంపింది కోట వినుత వాళ్లే: రాయుడి చెల్లి కీర్తి