ఈవీ రేస్‌లో సత్తా చాటుతున్న ఏథర్‌

ఈవీ రేస్‌లో సత్తా చాటుతున్న ఏథర్‌

ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ ఈవీల విక్రయంలో సంచలనం సృష్టించింది. ఆగస్టు మొదటి 21 రోజుల్లో కంపెనీ 17 శాతం మార్కెట్‌ షేరుతో రెండో స్థానంలో నిలిచింది. 25 శాతం మార్కెట్‌ షేరుతో ప్రస్తుతం TVS అగ్రస్థానంలో కొనసాగుతోంది. 16 శాతం మార్కెట్‌ షేరుతో ఓలా ఎలక్ట్రిక్‌ మూడో స్థానంలో ఉంది. బజాజ్‌ షేరు 12 శాతానికి పడిపోయింది.