రేపు మండల సర్వసభ్య సమావేశం

రేపు మండల సర్వసభ్య సమావేశం

అన్నమయ్య: మండల సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించినట్లు ఎంపీడీవో విజయారావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓబులవారిపల్లె మండలంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో ఎంపీపీ శ్రీ నాగమ్మ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.