MPUP పాఠశాలలో తనిఖీ

MPUP పాఠశాలలో తనిఖీ

ప్రకాశం: కొమరోలు మండలంలోని ఎడమకల్లు MPUP పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసిన ఎంఈవో అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను సద్వినియోగం చేసుకొని మంచిగా చదవాలని తెలిపారు.