VIDEO: 'ఎర్రబల్లి చెరువుకు నీరు వదిలేందుకు జీవో విడుదల చేయండి'

VIDEO: 'ఎర్రబల్లి చెరువుకు నీరు వదిలేందుకు జీవో విడుదల చేయండి'

KDP: పులివెందుల మండలంలోని ఎర్రబల్లె చెరువుకు నీరు వదిలే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జీవో విడుదల చేయించాలని పులివెందుల జడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి లతారెడ్డి కోరారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో ఆమె ఈ సమస్యను వివరించారు. పులివెందుల ప్రాంత రైతాంగానికి జీవనధారమైన ఎర్రబల్లె చెరువుకు నీరు తెప్పిస్తామని తాము హామీ ఇచ్చామని తెలిపారు.