పంట వివరాలు ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలి: AO

పంట వివరాలు ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలి: AO

VZM: గంట్యాడ మండలంలో ఇప్పటివరకు ఈ క్రాప్‌లో పంట వివరాలను నమోదు చేసుకోని రైతులు ఆదివారం లోగా RSKలో నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్యామ్ కుమార్ శనివారం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈక్రాప్‌ నమోదుకు నవంబర్‌ 9 చివరి తేదీగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రైతులు ఈ క్రాప్‌ నమోదు చేసుకోవడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.