గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ప్రత్తిపాడులో వడదెబ్బకు మృతి చెందిన యువకుడు
★తుళ్లూరులో బైక్ స్టంట్స్‌కు అడ్డాగా మారిన సీడ్ యాక్సిస్ రోడ్లు
★రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్ విడుదల చేసిన ప్రభుత్వం
★మంగళగిరిలో చేపట్టిన చేనేత దీక్షకు మద్దతు పలికిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, హనుమంతరావు