VIDEO: 'జిల్లాలో ఉత్సహాంగా వజ్రాల వెతుకులాట'
NDL: జిల్లాలోని గాజులపల్లె గ్రామ సమీపంలో వజ్రాలు దొరుకుతున్నాయనే వార్తలతో స్థానికులతో పాటు దూరప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు ఇవాళ తరలివచ్చారు. అనంతరం వాగులో వజ్రాల కోసం తవ్వకాలు, వెతుకులాటలు కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు. వెంటనే కొంత మంది పోలీసులకు తెలపడంతో వారు అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.