పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

RR: చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని చంద్రారెడ్డి నగర్ కాలనీలో పోచమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.