నిడమనూరు నూతన బార్ అసోసిషన్ ఎన్నిక
NLG: నిడమనూరు 2026-27 సం" నూతన బార్ అసోసిషన్ ఎన్నికైంది. బార్ అసోసిషన్ ప్రెసిండెంట్‌గా మువ్వ అరుణ్ కుమార్, వైస్ ప్రెసిండెంట్1 సత్యనారయణ రాజు, వైస్ ప్రెసిండెంట్ 2 స్వర్ణ లత, జనరల్ సెక్రటరిగా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరి రవి కుమార్, ట్రెస్సర్ D.వెంకన్న, స్పోర్ట్స్, లైబ్రరి& కల్చరల్ సెక్రటరి M. రవి కుమార్, లేడిస్ రిప్రజెంటేటివ్ A.లలిత ఎన్నుకొబడ్డారు.