చుక్కలను చూస్తూ రాత్రికి రాత్రే డిజైన్ చేశారు: ఎంపీ
HYD: తెలంగాణ అంటేనే నేను, నేను కట్టిందే ఒక బ్రాండ్ కావాలని మాజీ సీఎం KCR కలలు కన్నారని, ఆ ఉద్దేశంతోనే కాళేశ్వరం అనే భారీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇది కాళేశ్వరం కాదు, దీని అసలు పేరు ప్రాణహిత-చేవెళ్ల అని తెలిపారు. ఫామ్ హౌస్‌లో పడుకొని ఆకాశంలో చుక్కలను చూస్తూ రాత్రికి రాత్రే డిజైన్ చేశారన్నారు.