వరంగల్ మార్కెట్లో రూ.7వేలు దాటిన పత్తి ధర!

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ 3 రోజుల విరామం అనంతరం ఈరోజు ప్రారంభమైంది. దీంతో మార్కెట్‌కు సరుకులు తరలి వచ్చాయి. అయితే పత్తి ధర రూ.7వేల మార్క్ దాటింది. నేడు క్వింటా పత్తి ధర రూ.7,010 పెరిగినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్య దర్శి నిర్మల తెలిపారు. మార్కెట్లో కొనుగోలు అమ్మకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.