నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తెలంగాణ ఏర్పాటును భారత్, పాకిస్థాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: బీఆర్ఎస్
★ దేవరకొండ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాం: ఎమ్మెల్యే బాలునాయక్
★ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ దేవరకొండ ఏడీఈ
★ జిల్లాలో విస్తృతంగా 'అలైవ్-అరైవ్' కార్యక్రమాలు