పన్నులు చెల్లించి 50 శాతం రాయితీ పొందాలి

పన్నులు చెల్లించి 50 శాతం రాయితీ పొందాలి

VZM: నెల్లిమర్ల నగరపంచాయతీ వాసులు ఇంటిపన్ను, ఖాళీ స్థలాలపై పన్నులు నెలాఖరిలోగా చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కమిషనర్ కె.అప్పలరాజు తెలిపారు. నగరపంచాయతీలో బుధవారం పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. రాయితీని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పన్నులు సకాలంలో చెల్లించి నగరపంచాయతీ అభివృద్ధికి తోడ్పాలని కోరారు.