పోలీసు కార్యాలయంలో భక్త కనకదాసు జయంతి వేడుకలు

పోలీసు కార్యాలయంలో భక్త కనకదాసు జయంతి వేడుకలు

KRNL: జిల్లా పోలీసు కార్యాలయంలో ఇవాళ శ్రీభక్త కనకదాస జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన AR అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కనకదాస సమానత్వం, మానవత్వం కోసం చేసిన సేవలు ఆదర్శనీయమని, పోలీసులు కూడా వివక్ష లేకుండా ప్రజలకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు.