నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించిన SP

నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించిన SP

NGKL: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా SP సంగ్రామ్ సింగ్ పాటిల్ అధ్యక్షతన ఇవాళ నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఎఫ్‌ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు ప్రతి ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని సూచించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి, సైబర్ మోసాలు, మహిళా భద్రతపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.