జోనల్ రైల్వే కమిటీలో నంద్యాల నేతలకు స్థానం

జోనల్ రైల్వే కమిటీలో నంద్యాల నేతలకు స్థానం

NDL: నందికొట్కూరు మాజీ జెడ్పీటీసీ ఎ. నాగేశ్వరావు, నంద్యాలకు చెందిన ఎ. వెంకటరంగయ్య జోనల్ రైల్వే వినియోగదారుల కన్సల్టేటివ్ కమిటీకి సభ్యులుగా బుధవారం నియమితులయ్యారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సిఫారసుతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మే 14న ఉత్తర్వులు జారీ చేసింది. నియామకానికి అనర్హతలేమని డిక్లరేషన్ ఇచ్చిన వీరు, ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.