'స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి'
MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కాంక్షించారు. మంగళవారం డీసీసీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన సంజీవ్ ముదిరాజ్ ఎమ్మెల్యేను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్‌ను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.