హెల్మెట్ తప్పనిసరని ఆదేశాలివ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి

హెల్మెట్ తప్పనిసరని ఆదేశాలివ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి

NLG: అన్ని కార్యాలయాలలో తప్పనిసరిగా హెల్మెట్ వాడేవిధంగా తగు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఎస్పీ శరత్ చంద్ర పవర్ కోరారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో కలెక్టర్‌తో కలిసి పాల్గొని మాట్లాడుతూ.. వాహనాల అతివేగం వల్లనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.