సిద్దిపేటలో రైతు బజార్లో ధరలు ఇలా!

SDPT: సిద్దిపేట రైతు బజార్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాటా రూ.8, బెండకాయ 30, వంకాయ 24, దొడ్డు మిర్చి 34, కాకరకాయ 44, బీరకాయ 64, క్యాబేజీ 12, దొండకాయ 28, క్యారెట్ 28, బీన్స్ 80, ఆలుగడ్డ 26, ఉల్లిగడ్డ 20, చిక్కుడు 40, గోరు చిక్కుడు 40, చామగడ్డ 40, బుడమ 14, దోసకాయ 35, బీట్రూట్ 24, అల్లం 60, పొట్లకాయ 40గా ఉన్నాయి.