సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించాలి: CP

సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించాలి: CP

WGL: పదవీ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించాలని CP సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో సుధీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులను ఇవాళ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు రవి,సురేష్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.