VIDEO: నడిచి వెళ్లి వినతిపత్రం ఇస్తాం: ఇంఛార్జ్ శ్రీకాంత్

VIDEO: నడిచి వెళ్లి వినతిపత్రం ఇస్తాం: ఇంఛార్జ్ శ్రీకాంత్

కోనసీమ: వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే ప్రజా ఉద్యమ బైక్ ర్యాలీకి అధికారులు అనుమతులు ఇవ్వలేదని YCP ఇంఛార్జ్ పినిపే శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ర్యాలీకి పర్మిషన్ లేకపోవడంతో నల్ల వంతెన నుంచి నడుచుకుంటూ వెళ్లి కలెక్టరేట్ వద్ద అధికారులకు వినతిపత్రం అందిస్తామని చెప్పారు. కాగా, ఈ నిరసనను YCP శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.