డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై సమీక్షిస్తున్న చంద్రబాబు
AP: డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. మంత్రులు, అన్ని విభాగాల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. పాలనలో ఆధునిక టెక్నాలజీ, ఆర్టీజీఎస్‌తో సమన్వయంపై చర్చించనున్నారు.