' రెండో విడత ఎన్నికలకు ఏర్పాటు పూర్తి'

' రెండో విడత ఎన్నికలకు ఏర్పాటు పూర్తి'

MDK: జిల్లాలో రెండవ, మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. టీం వర్క్‌తో అన్ని శాఖల సమన్వయంతో మొదటి విడత విజయవంతంగా పోలింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. రెండు విడతలు అదే రీతిలో జరిగేలా పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయులకు పంచాయతీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.