కర్నూలులో ఈ నెల 14న జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు
కర్నూలు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 14న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో జి.నాసరరెడ్డి తెలిపారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి ఆదేశాల మేరకు జరిగే ఈ సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా-శిశు సంక్షేమం, పనులు-ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష జరగనున్నట్లు ఆయన తెలిపారు.