VIDEO: HPV టీకా చాలా ముఖ్యం: డా. దేవేందర్
SDPT: HPV వ్యాక్సిన్ ప్రతి ఒక్క బాలిక వేయించుకోవాలని చేర్యాల ప్రభుత్వ ఆసుపతి డాక్టర్ దేవేందర్ తెలిపారు. చిన్న వయసులోనే ఈ టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. HPV వ్యాక్సిన్ పై వస్తున్న అపోహలు నమోదు అని చెప్పారు.