విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ ఆరిలోవ ప్రాంతానికి చెందిన వెంకట కృష్ణ CA పరీక్షల్లో ఫెయిలవడంతో.. 'నాకు బ్రతికే అర్హత లేదని' లేఖ రాసి ఆత్మహత్య 
➦ కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానమాచరించి, శివాలయాలను దర్శించుకున్న ప్రజలు
➦ విశాఖ తీరంలో త్వరలోనే ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్
➦ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు