‘వటువర్లపల్లి పునరావాసంపై స్పష్టత ఇవ్వాలి’

‘వటువర్లపల్లి పునరావాసంపై స్పష్టత ఇవ్వాలి’

NGKL: వటువర్లపల్లిలో పునరావాసం కొనసాగుతున్నప్పటికీ, చాలా మంది గ్రామస్థులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పునరావాసం పేరుతో గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ సంతోష్‌కు అర్జీ ఇచ్చిన గ్రామ ప్రజలు పునరావాసంపై త్వరగా స్పష్టత ఇచ్చి, గ్రామ అభివృద్ధి పనులు ఆగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.