VIDEO: ఆకస్మిక తనిఖీలు.. గ్యాస్ సిలిండర్లు సీజ్
HNK: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నాన్న రాత్రి LPG గ్యాస్ సిలిండర్లు అక్రమంగా దారి మళ్లిస్తున్నారానే సమాచారం మేరకు CI రంజిత్ పలు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా LPG గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా LPG సిలిండర్లు విక్రయిస్తే కఠిన తీసుకుంటామన్నారు.