లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

BHNG: ఆలేరు పట్టణంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరాయి. ఈ ప్రదేశాన్ని అడిషనల్ కలెక్టర్ భాస్కర రావు, ఆర్డీవో కృష్ణారెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.