మాజీ సోషల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సుబ్బారెడ్డి మృతి

మాజీ సోషల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సుబ్బారెడ్డి మృతి

ప్రకాశం: బెస్తవారిపేట మండలం ఒందుట్ల గ్రామానికి చెందిన మాజీ సోషల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సుబ్బారెడ్డి (104) మంగళవారం మృతి చెందారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో చదువు పూర్తిచేసి, వివిధ గ్రామాల్లో సేవలు అందించారు. స్వాతంత్ర్య యుగంలో రైతు మేళాలను నిర్వహించి గ్రామీణాభివృద్ధికి కృషి చేశారు. పలువురు సంతాపం తెలిపారు.