రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ

రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ

BNR: రాయగిరి స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండ చుట్టూ ప్రదక్షిణ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాములు స్వామీజీ, బిక్షపతి, కమల్, సంజీవ, చారి, మహిళలు భక్తులు పాల్గొన్నారు.