ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌కు BJP నాయకుల సన్మానం
JGL: కోరుట్ల మండలం చింతలపెట్ గ్రామ సర్పంచ్‌గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్నయ్యను బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘ బుధవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలేటి నరేందర్ రెడ్డి, ఇశ్వర్ నగర్ మాజీ సర్పంచ్ తుక్కారం గౌడ్, ఇందూరి సత్యం, గిన్నెల శ్రీకాంత్, రాజారెడ్డి, భూమేష్, సత్యం, మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.