GWMC ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం: దాస్యం
HNK: 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ప్రజా జీవితంలో ప్రజల కోసమే ఉన్నానని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వడ్డేపల్లిలో BRS నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో దాస్యం పాల్గొని మాట్లాడుతూ.. రాబోయే GWMC ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం సమిష్టిగా పనిచేద్దామని, ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు కల్పిస్తామన్నారు.