తరచూ ఫుట్ మసాజ్ చేస్తున్నారా?

తరచూ ఫుట్ మసాజ్ చేస్తున్నారా?

తరచూ ఫుట్ మసాజ్ చేయడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. రక్తసరఫరా సక్రమంగా జరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. మెదడుపనితీరు మెరుగుపడి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ముఖ్యంగా మహిళల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. నెలసరి సక్రమంగా వస్తుంది.