ఐబొమ్మ రవిపై ఫారిన్ యాక్ట్: డీసీపీ కవిత
TG: ఫ్రీ సినిమా ఎరతో బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడేలా ఐబొమ్మ రవి చేశాడని DCP కవిత తెలిపారు. DRM అనే సాఫ్ట్‌వేర్‌తో సినిమాల పైరసీ చేసేవాడని పేర్కొన్నారు. కరేబియన్ దీవుల్లో సెటిల్ అవ్వాలని అతని ప్లాన్ అని వివరించారు. ఇంటర్నేషనల్ లింకుల నేపథ్యంలో ఈడీ, సీబీఐకి లేఖ రాశామని.. ఫారిన్ యాక్ట్ కూడా జోడించామన్నారు.