మూడు సిలిండర్లు హామీ అసంపూర్ణం

SKLM: మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పాతపట్నం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు రెడ్డి శాంతి అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించి ఇప్పటివరకు ఒక్క సిలిండర్‌తోనే సరిపెట్టిందని అన్నారు. లబ్ధిదారులకు ఇంకా మరో రెండు సిలిండర్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు.