ట్రంపెట్ జంక్షన్ ప్రారంభోత్సవం వాయిదా

HYD: ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ కోకాపేట నియో పోలీస్ వద్ద నిర్మించిన ట్రంపెన్ జంక్షన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సిన ఉండగా.. పలు కారణాల వల్ల కార్యక్రమం రద్దయింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఓవర్ మీదుగా 20 నిమిషాల్లోనే కోకాపేటకు చేరుకునేలా సుమారు రూ.80 కోట్లతో జంక్షన్‌ను తీర్చిదిద్దారు.