గురజాడ గ్రంథాలయానికి DSC మెటీరియల్ వితరణ

గురజాడ గ్రంథాలయానికి DSC మెటీరియల్ వితరణ

VZM: జిల్లా గ్రంథాలయ సేవా సంఘం వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్ పుట్టినరోజు సందర్బంగా తన మిత్రుల సహకారంతో 10 వేల రూపాయలు విలువ గల DSC మెటీరియల్‌ను గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయానికి శుక్రవారం వితరణ చేశారు. ఈమేరకు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మీ మాట్లాడుతూ.. DSC పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.