బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

KMR: బీర్కూర్ మండలం బరంగు ఏడిగిలో కొన్ని రోజుల క్రితం ఇందూరి ప్రేమల అస్వస్థతకు గురయ్యారు. ప్రేమలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 30,000 చెక్కును బుధవారం నాయకులు అందజేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్, హావగిరావు దేశాయ్, AMC డైరెక్టర్ రాజు, తదితరులు పాల్గొన్నారు