నివాళులర్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నివాళులర్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

NLG: ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్‌కి చెందిన అక్బర్ మౌలానా, నోములకి చెందిన కందాల పార్వతమ్మ మృతదేహాలకు నివాళులర్పించారు. అక్బర్ మౌలానా గుండెపోటుతో, కందాల పార్వతమ్మ అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.