VIDEO: పుంగనూరులో జర్నలిస్టుల నిరసన

VIDEO: పుంగనూరులో జర్నలిస్టుల నిరసన

CTR: మహా టీవీ కార్యాలయం‌పై దాడులను నిరసిస్తూ.. పుంగనూరులో జర్నలిస్టులు సోమవారం నిరసన తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన నిరసనలో వారు మాట్లాడుతూ.. మహా టీవీ కార్యాలయం‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు.