జేగురుపాడులో ఐపీఎస్ అధికారి సత్తిబాబు పర్యటన

జేగురుపాడులో ఐపీఎస్ అధికారి సత్తిబాబు పర్యటన

E.G: కడియం మండలం జేగురుపాడులోని పాముల మెట్ట ST కాలనీని మంగళగిరి DGP ఆఫీస్‌లో ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తున్న మోకా సత్తిబాబు IPS శనివారం సందర్శించారు. ప్రాథమిక స్కూల్ విద్యార్థులను కలసి వారికి చదువు అవసరం గురించి తెలుసుకొని మౌలిక వసతులు సమకూరస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర, స్టాలిన్ పాల్గొన్నారు.