ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు
✦ ఒంగోలు నియోజకవర్గంలో సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
✦ వెంగమక్కపాలెంలో టిప్పర్ కింద పడి వృద్ధుడు మృతి
✦ జిల్లాలో ఘగనంగా అంబేద్కర్ 135వ జయింతి వేడుకలు
✦ యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి