మున్సిపాలిటీలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కేటీఆర్
MHBD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఇంఛార్జ్‌లను ప్రకటించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కేసముద్రంకు సతీష్ రెడ్డి, తొర్రూరుకు మర్రి యాదవ్ రెడ్డి, డోర్నకల్‌కు మెట్టు శ్రీనివాస్, మరిపెడకు రాకేష్ రెడ్డిలను నియమించారు.